చిన్నారి హత్య తండ్రి అరెస్ట్
- July 04, 2018
చిన్నారి హత్య కేసులో నిందితుడైన తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోపంతో చిన్నారిని, తండ్రి నేల మీద విసిరేయడంతో తీవ్ర గాయాలతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. విలాయత్ ఆఫ్ రుస్తాక్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, చిన్నారిని హత్య చేయడానికి గల కారణాల గురించి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







