కేవలం 13 నిమిషాలలో మీ వద్దకు దుబాయ్ టాక్సీ
- December 12, 2015
దుబాయ్ రహదారులు మరియు రవాణా అధికార సంస్థ గణాంకాల ప్రకారం 2015 జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో టాక్సీల కోసం 7,257, 944 ఫోనేకాల్ల్స్ వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇదే సమయంలో 5,060,550 టాక్సీలను కిరాయిలకు తీసుకున్నారని తెలిపారు. మరియు 88,029,480 టాక్సీలు వివిధ ప్రాంతాలకు వెళ్ళాయి. ప్రస్తుతం నూతన ఐ .వి . ఆర్ . విధాన సేవలను ప్రవేశపెట్టడం వలన టాక్సీను బాడుగకు పొందగోరేవారు బుకింగ్ నమోదుతో పాటు , రద్దు చేసుకొనే అవకాశం ఐ .వి . ఆర్ . విధానం ద్వారా కూడా చేయవచ్చు. ఆయా సమాచారం ను టెక్స్ట్ మెసేజ్ ద్వారా పర్యాటకులకు పంపనున్నారు. టాక్సీ ను బుక్ చేసేతప్పుడు పర్యాటకులు టాక్సీ తమ వద్దకు రావాల్సిన సమయం మరియు అడ్రస్ తెలపాలని అదే విషయాన్ని టెక్స్ట్ మెసేజ్ రూపం లో గాని , వాయిస్ రికార్డింగ్ తో కూడిన మెసేజ్ ను పంపవచ్చు. అలాగే, పర్యాటకులు ఏ విధమైన సేవలను పొందగోరచున్నారో ముందుగా తెలియచేయాలని కోరారు. ఉదాహరణకు అంగవైకల్యం , మహిళలు , చిన్నపిల్లలు, కుటుంబసభ్యులు తదితరులు ఉన్నట్లయితే మరిన్ని మెరుగైన సేవలను పొందవచ్చని దుబాయ్ రహదారులు మరియు రవాణా అధికార సంస్థ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









