దరాబ్ అల్ సాఇ వద్ద ఖతర్ ఫౌండేషన్ లైన్స్ కార్యకలాపాలు
- December 12, 2015
ఖతర్ జాతీయ దినోస్తోవం 2015 పునస్కరించుకొని విద్యా , వైద్యానిక మరియు అభివృద్ధికార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయే. ఇందులో పలువురు పాల్గొనగా విద్యార్ధులు వారి తల్లితండ్రులు సైతం ఆయ క్రీడలలో ఆటలాడటం విశేషం. క్యూ ఎఫ్ డేరా వద్ద ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది జరిగిన జాతీయ దినోస్తవంలో అవేమంటే, విద్య మరియు జీవితకాల అభ్యాసం , పరిశోధన, ఆవిష్కరణ , సంస్కృతి ,వారసత్వ పరిరక్షణ మరియు జీవనాధారం , క్రీడలు , ఆరోగ్యం, శ్రేయస్సు ప్రధాన అంశాలపై దృష్టి నిలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







