ఎంఈసిఎల్లో ఉద్యోగాలు
- July 05, 2018
మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఈసీఎల్)- కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాలవారీ ఖాళీలు: డిప్యూటీ జనరల్ మేనేజర్ 1, మేనేజర్(డ్రిల్లింగ్ 2, హెచ్ఆర్ 1), అసిస్టెంట్ మేనేజర్(జియాలజీ 1, డ్రిల్లింగ్ 3, లీగల్ 1, ఫైనాన్స్ 1, ప్రొక్యూర్మెంట్ & కాంట్రాక్ట్ 1), అకౌంట్స్ ఆఫీసర్ 3, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్ ఆఫీసర్ 1, డ్రిల్లింగ్ ఫోర్మన్ 30, టెక్నికల్ అసిస్టెంట్(సర్వే & డ్రాఫ్ట్స్మన్) 6, హిందీ ట్రాన్స్లేటర్ 1, అకౌంటెంట్ 3, స్టెనోగ్రాఫర్ 10, డ్రిల్లింగ్ టెక్నీషియన్ 41, మెషినిస్ట్ 12, కంప్యూటర్ ఆపరేటర్ 7, హెచ్ఆర్ అసిస్టెంట్ 29, సర్వే & డ్రాఫ్ట్స్మన్ టెక్నీషియన్ 6, హిందీ అసిస్టెంట్ 1, మెటీరియల్స్ అసిస్టెంట్ 18, శాంపిలింగ్ టెక్నీషియన్ 8, అకౌంట్స్ అసిస్టెంట్ 15, లైబ్రరీ అసిస్టెంట్ 2, ఎలక్ట్రీషియన్ 2, మెకానిక్ 9, జూనియర్ డ్రైవర్ 30
అర్హత: ఉద్యోగ నిబంధనల ప్రకారం సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ/ బిఈ/ బీటెక్/ బీఎస్సీ-ఇంజనీరింగ్/ జనరల్ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంఈ/ ఎంటెక్/ ఎమ్మెస్సీ టెక్నాలజీ/ లా డిగ్రీ/ డిప్లొమా/ బీబీఏ/ బీబీఎం/ బీఎస్డబ్ల్యు/ ఐటీఐ కోర్సులు పూర్తిచేసి ఉండాలి. నిర్దేశించిన మేర అనుభవం ఉండాలి.
వయసు: మే 25 నాటికి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూలై 16 నుంచి
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 16
వెబ్సైట్: www.mecl.co.in
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!