మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌: మస్కట్‌లో రోడ్డు మూసివేత

- July 05, 2018 , by Maagulf
మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌: మస్కట్‌లో రోడ్డు మూసివేత

నిజ్వా వైపు వెళ్ళే మెయిన్‌రోడ్‌లోని లెఫ్ట్‌ లేన్‌ని జఫ్నాయిన్‌ వద్ద ఆదివారం ఉదయం వరకు మూసివేస్తున్నట్లు మస్కట్‌ మునిసిపాలిటీ వెల్లడించింది. పీరియాడికల్‌ మెయిన్‌టెనెన్స్‌ నేపథ్యంలో ఈ మూసివేత అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు ఈ మూసివే అమల్లో వుంటుంది. వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ని పాటించాలనీ, ఈ మూసివేతను పరిగణనలోకి తీసుకుని ప్రత్యామ్నాయ మార్గాల్ని అవసరమైతే వినియోగించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com