దరాబ్ అల్ సాఇ వద్ద ఖతర్ ఫౌండేషన్ లైన్స్ కార్యకలాపాలు

- December 12, 2015 , by Maagulf
దరాబ్ అల్ సాఇ వద్ద  ఖతర్ ఫౌండేషన్ లైన్స్ కార్యకలాపాలు

ఖతర్ జాతీయ దినోస్తోవం 2015 పునస్కరించుకొని విద్యా , వైద్యానిక మరియు అభివృద్ధికార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయే. ఇందులో పలువురు పాల్గొనగా విద్యార్ధులు వారి తల్లితండ్రులు  సైతం ఆయ   క్రీడలలో ఆటలాడటం విశేషం. క్యూ ఎఫ్  డేరా వద్ద  ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది  జరిగిన జాతీయ దినోస్తవంలో అవేమంటే, విద్య మరియు జీవితకాల అభ్యాసం , పరిశోధన,  ఆవిష్కరణ , సంస్కృతి ,వారసత్వ పరిరక్షణ మరియు జీవనాధారం , క్రీడలు , ఆరోగ్యం,  శ్రేయస్సు  ప్రధాన అంశాలపై  దృష్టి నిలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com