68 సెకండ్లలో 50 ఘాటు మిర్చిలు తిని...
- July 09, 2018
చైనాకు చెందిన ఓ వ్యక్తి ఏకకాలంలో 50 ఎర్రని మిరపకాయలను తిని రికార్డు సృష్టించాడు. కేవలం 68 సెకండ్లలో వీటిని తిని అందర్ని అశ్చర్యపరిచాడు. చైనాలలోని నింగ్గ్జియాంగ్లో గత రెండేండ్లగా చిల్లీ పెప్పర్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పోటిలో ఎవరైతే తొందరగా ఎక్కువ మిరపకాయలను తింటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. గెలిచిన వారికి 3 గ్రాముల విలువైన 24 క్యారెట్ల గోల్డ్‌ను బహుకరిస్తారు. అయితే టాంగ్ షువాయ్హయ్ అనే వ్యక్తి కేవలం 68 సెకండ్లలో ఘాటైన టబస్కో మిర్చీలను తిని రికార్డు నెలకొల్పాడు. . అంటే ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చీలలో టబస్కో ఓకటి. ఈ మిర్చి ఘాటును స్కావిల్ హీట్ స్కేల్‌తో కొలిస్తే.. 30000 నుంచి 50000 ర్యాంకు ఘడతను కలిగి ఉంటాయట.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







