ఏపీఏ ప్లీనరీలో పాల్గొన్న బహ్రెయిన్
- December 12, 2015
8వ ఆసియన్ పార్లమెంటరీ అసెంబ్లీ (ఏపీఏ) ప్లీనరీ సెషన్‌లో బహ్రెయిన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం పాల్గొంది. కంబోడియన్ రాజధానిలో జరిగిన ఈ ప్లీనరీలో శాంతి, సంయమనం, సయోధ్య వంటి అంశాలపై చర్చలు జరిగాయి. డిసెంబర్ 7 నుంచి 12 వరకు ఈ కార్యక్రమం జరిగింది. బహ్రెయినీ శాంతి బృందానికి ఎంపీ అబ్బాస్ అల్ మధి నాయకత్వం వహించారు. ఐక్యరాజ్య సమితిని మరింత బలోపేతం చేసే దిశగా అన్ని దేశాలూ ప్రయత్నించాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. సిరియా మరియు ఇరాక్‌లో తలెత్తిన అశాంతి, మసీదులు ఇతర ప్రార్ధనా మందిరాల విధ్వంసాన్ని ఈ ప్లీనరీ ఖండించింది. ఫౌద్ అహ్మద్ అల్ హజి, మహమ్మద్ ఇస్మాయిల్ అల్ అమాది, మహ్మద్ అలి అల్ ఖాజాయ్, అబ్దుల్ అజీజ్ హస్సన్ అబ్దుల్ మరియు అహ్మద్ అబ్దుల్‌వాహెద్ ఖరాతా తదితర ఎంపీలు ఈ ప్లీనరీలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







