రైల్‌టెల్‌లో ఉద్యోగ అవకాశాలు, వేతనం రూ.40వేల నుంచి రూ.1,40,000
- July 10, 2018
న్యూఢిల్లీ: రైల్‌టెల్ 2018-19 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. రైల్ టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 08 ఖాళీలు ఉన్నాయి. డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 30 జూన్ 2018 నుంచి 14 జూలై 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: రైల్ టెల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
మొత్తం ఖాళీలు: 8
ఉద్యోగం పేరు: డిప్యూటీ మేనేజర్
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
దరఖాస్తుకు చివరి తేదీ: 14 జూలై 2018
విద్యార్హతలు: ఎలక్ట్రానిక్స్&టెలికంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్), ఎలక్ట్రానిక్స్ మెయిన్ బ్రాంచ్‌గా ఏదేని ఇతర కాంబినేషన్ ఆఫ్ ఇంజినీరింగ్ (ఉదాహరణకు.. ఎలక్ట్రానిక్స్& ఇన్‌స్ట్రుమెంటేషన్) మరియు ఈసీ పేపర్‌లో గేట్-2018 క్వాలిఫికేషన్.
వయో పరిమితి (14 జూలై 2018 నాటికి)
జనరల్: 21 నుంచి 28 ఏళ్లు
ఓబీసీ(ఎన్‌సీఎల్) : 21 నుంచి 31 ఏళ్లు
ఎస్సీ: 21 నుంచి 33 ఏళ్లు
వేతన వివరాలు: నెలకు రూ.40000 - 140000/-
దరఖాస్తు ఫీజు
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.250/-
ఇతరులు: రూ.500/-
నియామక పద్ధతి: GATE-2018, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 30 జూన్ 2018
ఆన్‌లైన్ సబ్‌మిషన్ చివరి తేదీ: 14 జూలై 2018
ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: 14 జూలై 2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/12fqt6?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







