సంక్రాంతి కానుకగా 'డిక్టేటర్
- December 12, 2015
నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నచిత్రం 'డిక్టేటర్ '.శ్రీవాస్ దర్శకత్వం లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తాజాగా నందమూరి ఫ్యాన్స్ కోసం డైరెక్టర్ శ్రీవాస్ సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసాడని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి..అదేంటో తెలుసా.. ఈ చిత్రంలో నయనతార ను గెస్ట్ రోల్ లో కనిపించబోతుందని అనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.బాలకృష్ణ, నయనతారల హిట్ కాంబినేషన్ అనే సెంటిమెంట్ ఉండడం తో దర్శకుడు చిన్న రోల్ లో నటింపచేయడానికి నయనతారని కలవబోతున్నాడని వినికిడి..ఇప్పటికే ఈ చిత్రం లో ముగ్గురు హీరోయిన్స్ కనిపించబోతున్నారు..ఇప్పుడు నయన కూడా ఆ లిస్టు లో చేరడం తో బాలకృష్ణ నాలుగురి భామలతో రొమాన్స్ చేయనున్నాడా అని అంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







