ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన..
- December 12, 2015
ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీజీ పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థలు ఆందోళనకు చేపట్టారు. అయితే విద్యార్థుల చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ ఉద్రక్తత చోటు చేసుకుంది. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







