పార్కింగ్ ప్రదేశాలు లేకపోవడంతో ట్రాఫిక్ లో తికమక
- December 12, 2015
ప్రస్తుతం శీతాకాలంలో పబ్లిక్ పార్క్ ల వద్ద వాహానాలను నిలుపదల చేయడం నానాటికి ఇటివల అసాధ్యమవుతుంది. ఇది దోహా నివాసితులకు ఎంతో ఇబ్బందిని కల్గించేవిషయంగా మారింది. కొందరు మరింత ముందు చూపుతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచే , తమ తమ వాహనాలను సురక్షితంగా పార్కింగ్ చేయడం జరుగుతుంది. వీరు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోకుండా ముందే తేరుకొని పార్కింగ్ ను చూసుకొంటున్నారు. మరికొందరు ట్రాఫిక్ తప్పుకొనేందుకు సమీపంలోని వ్యాపార ప్రాంతం వద్ద తమ కార్లను తెలివిగా వదిలివెళుతున్నారు. ఇంకొంతమంది ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ రద్దీ కు కంగారుపడీ , యూ టర్న్ తీసుకొంటున్నారు . మ్యూజియమ్ ఆఫ్ ఇస్లామిక్ ఆర్ట్ ( ఎం .ఐ .ఎ ) మియా పార్క్గా పిలవబడే ఇక్కడకు పలువురు కుటంబాలతో రావడం సర్వ సాధారణం. అసాధారణ వాతావరణం మరియు ఆకాశ హార్మ్యాల దృశ్యాలను తిలకించేందుకు వస్తారు. దోహాలో కుటుంబ విహార యాత్రలకు ఈ ప్రాంతం ప్రసిద్ది చెందినది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







