ఏంటి కత్రినా ఇలా ఉంది!
- July 16, 2018
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, క్రేజీ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం జీరో. ఈ చిత్రంలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్ కథానాయికలుగా నటించగా, షారూఖ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీపై ఆసక్తి కలిపించేందుకు చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది. తాజాగా కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. కళ్ళకు మందంగా కాటుకపెట్టి డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది కత్రినా. ఈ అమ్మడి పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







