సైన్ బోర్డ్స్ డ్యామేజీపై మినిస్ట్రీ హెచ్చరిక
- July 17, 2018
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, సైన్ బోర్డ్స్‌ని డ్యామేజ్ చేయడంపై పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. సైన్ బోర్డ్స్‌ని ధ్వంసం చేయరాదనీ, వాటిపై ఎలాంటి స్కెచెస్ వేయరాదనీ, రాతలు సైతం చేయకూడదని మినిస్ట్రీ పేర్కొంది. వాహనదారులకు ఉపయోగపడే సైన్ బోర్డ్స్‌ని పాడు చేస్తే, జరీమానా తప్పవని అధికారులు పేర్కొన్నారు. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధించబడుతుంది. ఈ మేరకు మినిస్టీరియల్ డెసిషన్ నెం.155/2017లో స్పష్టంగా నిబంధనల్ని పేర్కొనడం జరిగిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







