'పనస ఎంటర్‌ప్రైజెస్' ద్వారా తెలంగాణలో గోవా కింగ్ బీర్
- July 17, 2018
హైదరాబాద్:సినీ పరిశ్రమతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన రవికుమార్ పనస, బెవరేజెస్ బిజినెస్‌లో ప్రతిష్టాత్మకమైన విజయం దిశగా ముందడుగు వేశారు. గోవా కింగ్ బీర్, ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ బీర్‌ని తెలంగాణలో పనస ఎంటర్‌ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయనుంది. ఈ అవకాశం తనకు ఇచ్చినందుకుగాను గోవా కింగ్ బీర్ అధినేత, సినీ నటుడు, బడా పారిశ్రామికవేత్త సచిన్ జోషీకి కృతజ్ఞతలు తెలిపారు రవికుమార్ పనస. సచిన్ జోషితో తన అనుబంధం గురించి చెబుతూ, ఆయన తనకు గ్రేట్ మెంటార్ అనీ, బెస్ట్ సపోర్టర్ అలాగే గురు అని రవికుమార్ పనస చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..