ఇజ్రాయెల్:ఇక నుంచి యూదుల దేశం
- July 19, 2018
ఇజ్రాయెల్ యూదుల దేశంగా మారింది. ఇజ్రాయెల్ను యూదుల దేశంగా గుర్తిస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ చట్టం చేసింది. ఇజ్రాయెల్ యూదుల దేశం. ఇక్కడ ప్రతి పౌరుడి వ్యక్తిగత హక్కులను గౌరవిస్తాం. ఇది మన దేశం. యూదుల దేశం. మనల్ని అస్థిరపరిచే ప్రయత్నం కొందరు చేస్తున్నారు. మన ఉనికిని, మన హక్కులను అస్థిరపరచాలని చూస్తున్నారు. అందుకే ఇవాళ ఈ చట్టాన్ని చేశాం. ఇది మన దేశం. మన భాష. ఇది మన జాతీయ గీతం. ఇది మన జెండా. ఇజ్రాయెల్ వర్ధిల్లాలి అంటూ నేతన్యాహు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







