సీఎస్ఎల్వీసీ-29 ప్రయోగానికి సన్నాహాలు
- December 13, 2015
సూళ్లూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఈ నెల 16న సీఎస్ఎల్వీసీ-29 ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించి (రేపు) సోమవారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రయోగంలో భాగంగా శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ29 ఆరు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనన్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









