సైబరాబాద్ పోలీసులు ర్యాలీ..
- December 13, 2015
నగరంలోని మాదాపూర్లో సైబరాబాద్ పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, మాజీ ఎమ్మెల్యే జయసుధలు హాజరయ్యారు. షీ టీం ఏర్పాటు చేసి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించారు. ఏడాదిలో షీ బృందాలు 686 కేసులు నమోదు చేశాయి. మహిళలపై వేధింపులకు పాల్పడిన 832 మందిని షీ బృందాలు అరెస్టు చేశాయి. ఏడుగురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







