పేస్ట్ రూపంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ప్రయాణికుడు
- July 22, 2018
బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం డీఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొలంబో నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గుర్తించారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని దగ్గర్నుంచి 1.12 కిలోల బంగారం, 1.85 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







