ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ అరెస్ట్!
- July 22, 2018
వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైనందుకు ప్రముఖ టీవీ నటుడు సిద్దార్థ్ శుక్లాను పోలీసులు అరేస్టే చేశారు. శనివారం రాత్రి అతని కారు అదుపు తప్పి మరో కారును ఢీ కొట్టింది. దీంతో శుక్లా కారుతో పాటు మరో మూడు కార్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సిద్దార్ద్ శుక్లా నియంత్రణలో లేని వేగంతో కారు నడపడం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారంచారు. కారు నడుపుతున్న సమయంలో సిద్దార్థ మద్యం సేవంచడా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టరు. అతని రక్తాన్ని వైద్యపరీక్షలకు పంపినట్లు వారు తెలిపారు. ఈ ప్రమాదంలో సిద్దార్ధ్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







