వ్యూహత్మకంగా బి.ఐ .బి .ఎఫ్. 2016 బడ్జెట్ ఆమోదం
- December 13, 2015
ది బహేరెయిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అరబ్ ఫైనాన్స్ ( బి.ఐ .బి .ఎఫ్ ) నాల్గవ సాదారణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బహేరెయిన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ మరియు బి.ఐ .బి .ఎఫ్. బోర్డు చైర్మన్ రషీద్ అమ్ మరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రానున్న బడ్జెట్ వ్యూహన్ని ఆమోదించారు. బి.ఐ .బి .ఎఫ్. డైరెక్టర్ జనరెల్ సిల్వి నికోలేస్ పలు అభివృద్ధి విజయాలను వివరించారు. ఆమె ఈ సందర్భంగా మాత్లాదుతూ , మార్కెట్లో కార్మిక అవసరాలు , విద్యా కార్యక్రమంపై నాణ్యతను అర్హత గల పట్టభద్రుల పై తమ దృష్టి కేంద్రీకరించనున్నట్లు తద్వారా రాబోయే వ్యూహత్మ లక్ష్యాలను చేరుకోగలమని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







