నిహారిక నిర్మాతగా సూర్యకాంతం సినిమా
- July 23, 2018
మెగా హీరోయిన్ నిహారిక మూవీల్లో కంటే వెబ్ సిరీస్ లోనే ఎక్కువ పాపులార్టీ సంపాదించుకుంది..దీంతో వెబ్ సిరీస్ దర్శకుడితో ఒక మూవీ చేయాలని నిర్ణయానికి వచ్చింది.. ఆమెతో ముద్దపప్ప అవకాయ్ తీసిన దర్శకుడు ప్రణీత్ మూవీలో ఆమె హీరోయిన్ గా నటించనుంది. ఇంతకీ ఈ మూవీకి నిహారిక నిర్మాత కూడా..ఆ మూవీకి సూర్యకాంతం అనే టైటిల్ ఖరారు చేశారట..నిహారికకు జోడిగా అదిత్ అరుణ్ నటించనున్నాడు.. ఆమె నటించిన హ్యాపీ వెడ్డింగ్ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







