ఘనంగా ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు
- July 24, 2018
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై శాకంబరీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను, ఆలయాన్ని వివిధ రకాల కూరగాయలతో అలంకరిస్తారు. ఇందుకోసం 40 టన్నుల వరకూ కూరగాయలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రతీ ఏడాది ఆషాడంలో ఈ ఉత్సవాలను ఆలయ అధికారులు జరుపుతుంటారు. వివిధ కూరగాయాలతో అలకరించబడిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







