సిరియాలో ఆత్మాహుతి దాడి
- July 25, 2018
సిరియాలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 38 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించుకుంది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు నడుముకు పేలుడు పదార్థాల బెల్ట్‌తో స్విదాయ్ నగరంలోకి ప్రవేశించి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







