ముహ్మద్ బర్త్ యానివర్సరీకి పెయిడ్ హాలీడే
- December 13, 2015
మినిస్ట్రీ ఆఫ్ లేబర్, డిసెంబర్ 24, 2015 అంటే గురువారం ప్రైవేట్ సెక్టార్‌లోనివారికి పెయిడ్ హాలీడేగా డిక్లేర్ చేసింది. ప్రొఫెట్ మహమ్మద్ బర్త్‌డే యానివర్సరీ సందర్భంగా ఈ సెలవును డిక్లేర్ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ వర్గాలు వెల్లడించాయి. యూఏఈ లేబర్ బినిస్టర్ సక్ర్ ఘబోష్, ల్యాబర్ రిలేషన్స్ మరియు ఎమెండ్‌మెంట్స్‌లో భాగంగా ఈ సెలవు దినాన్ని ప్రకటించారు. ఈ పవిత్ర దినం సందర్భంగా మినిస్టర్ ఘబాష్, ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తోపాటు వైఎస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు రూలర్ ఆఫ్ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మరియు మెంబర్స్, సుప్రీం కౌన్సిల్, సెవెన్ ఎమిరేట్స్ రూలర్స్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







