బ్లడ్ మూన్ ఎక్లిప్స్: పులకించిన యూఏఈ రెసిడెంట్స్
- July 27, 2018
దుబాయ్, అలాగే సమీప ప్రాంతాల్లోని ప్రజలు బ్లడ్ మూన్ ఎక్లిప్స్‌ని తిలకించారు. దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ లైవ్ వీడియో ఫీడ్ ద్వారా మొత్తం గ్రహణ ప్రక్రియను చూసే అవకాశం కల్పించింది. అర్థరాత్రి ఈ టోటల్ లూనార్ ఎక్లిప్స్ చోటు చేసుకుంది. యూఏఈ వ్యాప్తంగా పలు చోట్ల ఆస్ట్రానమీ సెంటర్స్‌లో అబ్జర్వేషన్ పాయింట్స్‌ని యూఏఈ స్పేస్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది. ఈ శతాబ్దానికే ఇది అత్యంత సుదీర్ఘమైన లూనార్ ఎక్లిప్స్. అబుదాబీలోని ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెంటర్, ఎమిరేట్స్ మొబైల్ అబ్జర్వేటరీ, అల్ సదీమ్ ఆస్ట్రానమీ, షార్జా సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్, దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ ఈ అద్భుతాన్ని చూసేందుకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







