గార్బేజ్ ట్రక్ బోల్తా: క్లీనర్ దుర్మరణం
- July 27, 2018
కువైట్: కువైట్ ఫైర్ సర్వీస్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం గార్బేజ్ ట్రక్ ఒకటి బోల్తా పడటంతో ఆసియాకి చెందిన క్లీనర్ మృతి చెందగా, మరో ఇద్దరు ఈ ఘటనలో గాయపడ్డారు. దాహెర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో ఘటనలో అగ్ని ప్రమాదం కారణంగా ఓ మహిళ గాయపడింది. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్మెన్, అపార్ట్మెంట్ నుంచి జనాల్ని ఖాళీ చేయించారు. ఈ ఘటనలో 18 ఏళ్ళ అరబ్ వలస మహిళ గాయపడ్డారు. ఆమెను తక్షణం ముబారక్ హాస్పిటల్లో చేర్చి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా వుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







