డ్రగ్స్ పెడలింగ్: వలసదారుడి అరెస్ట్
- July 30, 2018
మస్కట్: ఆసియాకి చెందిన వలసదారుడొకర్ని డ్రగ్స్ పెడలింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నాలుగు రోల్స్ మార్ఫిన్ని నిందితుడు తీసుకుంటుండగా పోలీసులు అతన్ని ముట్రాలో అరెస్ట్ చేశారు. అతని నుంచి నాలుగు రోల్స్ మార్ఫిన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని తదుపరి చర్యల నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్‌లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







