డ్రగ్స్ కేసులో వలసదారుడికి ఊరట
- August 04, 2018
మనామా:సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆసియాకి చెందిన వ్యక్తికి ఊరటనిచ్చింది న్యాయస్థానం. నిషేధిత నార్కోటిక్స్ విక్రయిస్తున్నాడన్న అనుమానంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అండర్ కవర్ కాప్, స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితుడు దొరికారడు. అయితే సాక్ష్యాధారాల్ని న్యాయస్థానంలో పూర్తిస్థాయిలో పొందుపర్చడంలో విఫలమవడంతో నిందితుడిపై అభియోగాల్ని నిరూపించలేకపోయారు. అరెస్ట్ చేయడంలో అర్థం లేదని నిందితుడి తరఫు లాయర్ జైనబ్ సబ్త్ వాదించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







