బుర్ఖా, నిఖాబ్ నిషేధంపై మహిళల ఆందోళనలు
- August 04, 2018
డెన్మార్క్ లో ఆగస్టు 1 నుంచి ముఖాన్ని కప్పి ఉంచే బుర్ఖా, నిఖాబ్, మాస్క్‌లు, స్కార్ఫ్‌లను నిషేధించారు. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు వీటిని ధరించి వస్తే జరిమానా విధిస్తున్నారు. ముస్లిం దేశాల్లో వీటిని ధరించకుండా ఆడవారు బయటకు రావడం నిషేధం. కానీ యూరోప్ దేశాల్లో ఇందుకు విరుద్ధమైన నిబంధనలు రూపొందిస్తున్నారు. ముస్లిం మహిళలు ఇందుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. మానవ హక్కుల సంఘం వారు కూడా వీరికి మద్దతిస్తూ, మహిళల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







