నిర్వహణ నిమిత్తం మస్కట్‌లో రోడ్‌ మూసివేత

- August 04, 2018 , by Maagulf
నిర్వహణ నిమిత్తం మస్కట్‌లో రోడ్‌ మూసివేత

మస్కట్‌:మస్కట్‌ మునిసిపాలిటీ 18 నవంబర్‌ రోడ్డుని నిర్వహణ నిమిత్తం తాత్కాలికంగా మూసివేసింది. ఆదివారం ఉదయం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుందని మస్కట్‌ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. సీబ్‌ వైపుకు వెళ్ళే 18వ నవంబర్‌ రోడ్డులో సుల్తానేట్‌ సెంటర్‌ ట్రాఫిక్‌ లైట్స్‌ ఇంటర్‌సెక్షన్‌ ముందు మూసివేస్తున్నారు. నిర్వహణ పనులు ఆదివారం ఉదయం వరకు జరుగుతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com