హజ్ ఫిలిగ్రిమ్స్‌కి మెరుగైన సేవలు
- August 07, 2018
సౌదీ అరేబియా:ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా సల్మాన్ అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన సమావేశంలో క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్, ఫస్ట్ డిప్యూటీ ప్రీమియర్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, బహ్రెయినీ హజ్ ఫిలిగ్రిమ్స్‌కి మెరుగైన సేవలు అందించే విషయమై ఆయా శాఖలకు పలు సూచనలు చేశారు. పవిత్ర ప్రార్థనా స్థలాల్లో బహ్రెయినీ ఫిలిగ్రిమ్స్‌కి ఎలాంటి అసౌకర్యాలూ కలగకుండా చూడాలని అధికారులకు ప్రిన్స్ సల్మాన్ ఆదేశాలు జారీ చేశారు. సౌదీ అరేబియా ఈ విషయంలో తీసుకుంటున్న చర్యల్ని ప్రీమియర్ అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చే ఫిలిగ్రిమ్స్‌కి సౌదీ అరేబియా మెరుగైన సేవలు అందిస్తోందనీ, ఈ నేపథ్యంలో కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారని బహ్రెయిన్ పేర్కొంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







