హౌతీ మిస్సైల్‌ని ఇంటర్సెప్ట్ చేసిన సౌదీ ఎయిర్ ఫోర్స్
- August 07, 2018
ఇరాన్ సహకారంతో రెచ్చిపోతున్న హౌతీ మిలిటెంట్స్కి మరో ఎదురు దెబ్బ తగిలింది. హౌతీ మిలిటెంట్స్ సంధించిన బ్యాలిస్టిక్ మిస్సైల్‌ని సౌదీ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ సోమవారం ఇంటర్సెప్ట్ చేసింది. యెమెన్‌లోని ఇమ్రాన్ గవర్నరేట్ నుంచి ఈ మిస్సైల్‌ని హౌతీ తీవ్రవాదులు సంధించారు. కల్నల్ టుర్కి అల్ మాల్కి మాట్లాడుతూ, నజ్రాన్ వైపుగా మిస్సైల్‌ని తీవ్రవాదులు సంధించారనీ, పౌరులే లక్ష్యంగా ఈ మిస్సైల్‌ని సంధించడం జరిగిందనీ, అయితే పౌరులకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా హౌతీ మిస్సైల్‌ని కూల్చేశామని చెప్పారు. మిస్సైల్ కూల్చివేతతో పెను నష్టం తప్పినట్లయ్యింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి







