వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..!
- August 07, 2018ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో పేరిట తొలుత ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ఈ ఫీచర్ లభ్యం కానుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమకు వాట్సాప్‌లో వచ్చే ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వీడియోలను వాట్సాప్ యాప్ క్లోజ్ చేయకుండానే అదే స్క్రీన్‌లో చిన్న విండోలో ఆ వీడియోలను చూడవచ్చు. కాగా ఇప్పటికే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఇతర యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తుంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్