వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..!
- August 07, 2018
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. పిక్చర్ ఇన్ పిక్చర్ వీడియో పేరిట తొలుత ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై ఈ ఫీచర్ లభ్యం కానుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు తమకు వాట్సాప్‌లో వచ్చే ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ వీడియోలను వాట్సాప్ యాప్ క్లోజ్ చేయకుండానే అదే స్క్రీన్‌లో చిన్న విండోలో ఆ వీడియోలను చూడవచ్చు. కాగా ఇప్పటికే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంపై వాట్సాప్ బీటా వెర్షన్‌ను వాడుతున్న యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో ఇతర యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







