ఇండియా:దక్షిణ రైల్వేస్‌లో ఉద్యోగాలు
- August 08, 2018
దక్షిణ రైల్వేలో సఫాయివాలా ఉద్యోగానికి ఆ సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 257 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ ఆగష్టు 27,2018.
సంస్థ పేరు: దక్షిణ రైల్వే
పోస్టు: పేరు : సఫాయివాలా
పోస్టుల సంఖ్య: 257
జాబ్ లొకేషన్: తమిళనాడు,కేరళ, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్నాటక
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: జూలై 27, 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 27,2018
వయస్సు: జనవరి 1, 2019 నాటికి 18 ఏళ్ల నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి
వేతనం: నెలకు రూ.18వేలు
అప్లికేషన్ ఫీజు:
జనరల్ /ఓబీసీ : రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/మైనార్టీ: రూ.250/-
ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, శరీర సామర్థ్యం పరీక్ష.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







