బహ్రెయిన్:విదేశీ టీచర్ల రిక్రూట్మెంట్ కొనసాగించనున్న ఎంఓఇ
- August 08, 2018
బహ్రెయిన్:మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఇ)కి సంబంధించి అనేక శాఖల్లో చిన్న చిన్న అభ్యంతరాలు తలెత్తినప్పటికీ, విదేశీ టీచర్ల రిక్రూట్మెంట్ కొనసాగనుంది. కొత్తగా తలెత్తిన అవసరాల నేపథ్యంలో 38 ఈజిప్టియన్ టీచర్లు క్వాలిఫైంగ్ టెస్ట్‌కి హాజరు కాబోతున్నారు. కల్చరల్ అటాచీ, బహ్రెయిన్ అంబసీ - అమ్మాన్ జోర్డాఇనయన్ టీచర్స్ని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈజిప్ట్ నుంచి టీచర్లఉ రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి వస్తున్న వార్తల్ని ఇటీవల మినిస్ట్రీ ఖండించింది. ఆ రిపోర్టుల ప్రకారం ఈజిప్ట్‌లోని కఫ్ర్ ఎల్ షేక్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్, టీచర్ల రిక్రూట్మెంట్పై మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌తో సంప్రదింపులు జరిపినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







