యూఏఈలో పలు ప్రాంతాల్లో వర్షం
- August 08, 2018
యూఏఈలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసాయి. బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షాలతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (ఎన్‌సిఎం) వెల్లడించిన వివరాల & రపకారం, అల్ హాయెర్ మరియు దుబాయ్ అల్ అయిన్ రోడ్లో వర్షం కురిసింది. తాజా గాలులు, రఫ్ సీ గురించి పేర్కొంది ఎన్‌సిఎం. అయితే వర్షం కురిసినప్పటికీ, తాత్కాలిక ఉపశమనం మాత్రమేననీ ఉష్ణోగ్రతలు తిరిగి పెరుగుతాయని వెదర్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తోంది. రానున్న రోజుల్లో అక్కడక్కడా మేఘాలు కన్పిస్తాయనీ, తాజా గాలులు వీస్తాయనీ, ఈ కారణంగా డస్ట్ పెరుగుతుందనీ, సముద్రం మోడరేట్‌గా వుంటుందని, అరేబియన్ గల్ఫ్ రఫ్‌గా రాత్రి వేళ్ళలో వుంటుందనీ, ఒమన్ సీ కూడా ఇదే పరిస్థితుల్లో వుంటుందని ఎన్‌సిఎం వివరించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







