మరిజువానా స్మగ్లింగ్: వలసదారుడి అరెస్ట్
- August 08, 2018
మస్కట్:సుల్తానేట్‌లోకి మరిజువానాను స్మగ్లింగ్ చేసేందుకు యత్నిస్తుండగా ఆసియా జాతీయుడొకర్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన లగేజ్‌లో నిందితుడు మరిజువానాని దాచి, స్మగ్లింగ్ చేసేందుకు యత్నించాడు. డైరెక్టరేట్ జనరల్ ఫర్ నార్కోటిక్ కంట్రోల్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్, ఆసియా జాతీయుడ్ని మరిజువానా స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఆన్లైన్లో పోస్ట్ చేసిన స్టేట్మెంట్లో పేర్కొంది. సూట్‌కేసులో కిలోగ్రాము బరువైన మరిజువాని నిందితుడు సుల్తానేట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాడు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







