చైనాకు భారత ఆర్డర్...కరెన్సీ ప్రింటింగ్
- August 13, 2018
భారత కరెన్సీ ఇప్పుడు మేడిన్ చైనా అయిపోయింది! ఇండియాతోపాటు పలు ఇతర దేశాల కరెన్సీ నోట్ల ముద్రణ కోసం చైనాకు భారీగా ఆర్డర్లు వచ్చినట్లు ఓ చైనా పత్రిక కథనం వెలువరించింది. 2013లో ఎప్పుడైతే ఆగ్నేయ ఆసియా, మధ్య ఆసియా, గల్ఫ్, ఆఫ్రికా, యూరప్‌లతో వాణిజ్యాన్ని పెంపొందించేందుకు బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ ను చైనా మొదలు పెట్టిందో అప్పటి నుంచి విదేశీ కరెన్సీ ముద్రణ ఊపందుకుంది. అయితే మన శత్రు దేశమైన పాకిస్థాన్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే చైనాలో మన కరెన్సీ ముద్రణ జరగడంపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- పలువురు దౌత్యాధికారులను బదిలీ చేసిన ఒమన్..!!
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!







