ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ పోస్టర్‌ రీలిజ్

- August 13, 2018 , by Maagulf
ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ పోస్టర్‌ రీలిజ్

తివిక్రమ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అరవింద సమేత .ప్రసుత్తం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా చిత్రనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రాజసం ఉట్టిపడుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com