మహేష్ బాబు ఫ్యామిలీతో ఓ షార్ట్ ఫిలిం..
- December 15, 2015
"మనం" సినిమా టాలీవుడ్ లో ఓ సెన్సేషన్. అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ సినిమాలో కనిపించి తమ అభిమానుల్ని అలరించారు. ప్రస్తుతం ఇలాంటి కథల కోసం మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎదురుచూస్తున్నారు. అయితే వీరిలో ముందుగా తమ అభిమానుల్ని అలరించేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు సిద్ధమయ్యాడు. అది పూర్తి సినిమా కాకపోయినా, షార్ట్ ఫిలింతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని అలరించనున్నాడు ప్రిన్స్. ఇందులో మహేష్ భార్య నమ్రత, మహేష్ కుమారుడు గౌతమ్, మహేష్ కూతురు సితార నటించనున్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







