రవితేజ 'అఅఅ' పోస్టర్ విడుదల
- August 14, 2018
శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ, ఇలియానా జంటగా తెరకెక్కుతోన్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం నుండి తాజాగా కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ ని బట్టి చూస్తుంటే విభిన్నమైన లుక్ తో డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేయడానికి సన్నద్దమవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







