13,000 మంది భారతీయులు.. 640 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఇన్వెస్ట్మెంట్స్
- August 15, 2018కింగ్డమ్లో భారతీయ ఇన్వెస్టర్స్ సంఖ్య 13,000 కాగా, వారి మొత్తం ఇన్వెస్ట్మెంట్ 640 మిలియన్ బహ్రెయినీ దినార్స్‌గా లెక్కలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ కామర్స్ అండ్ టూరిజం ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 13,067 ఇన్వెస్టర్స్‌తో సౌదీ అరేబియా మొదటి ప్లేస్‌లో వుండగా, ఆ తర్వాతి స్థానం 13,002 ఇన్వెస్టర్స్‌తో ఇండియాదే. పాకిస్తాన్ నుంచి 3,871 మంది ఇన్వెస్టర్స్, బంగ్లాదేశ్ 2,759 ఇన్వెస్టర్స్ వాటా కలిగి ఉంది. బహ్రెయిన్‌లో అతి పెద్ద ఇన్వెస్టింగ్ కంట్రీ ఇండియా అని లెక్కలు వివరిస్తున్నాయి. కింగ్డమ్లో విదేశీ పెట్టుబడుల మొత్తం 4 బిలియన్ బహ్రెయినీ దినార్స్.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్‌లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







