డిసెంబర్ 14న ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్
- August 15, 2018
బహ్రెయిన్:ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్‌ఎఫ్), డిసెంబర్ 14న ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్‌ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతోంది. ఇండియన్ ఎంబసీ పాట్రనేజ్‌లో ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తారు. 'ట్రిబ్యూట్ టు బహ్రెయిన్' పేరుతో నిర్వహించనున్న ఈ ఫెస్టివల్‌లో పలు కల్చరల్ హ్యాపెనింగ్స్, ఈవెంట్స్ వుంటాయి. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ ఫెస్టివల్‌లో ప్రత్యేక కార్యక్రమాలుంటాయి. ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ నిషా రంగరాజన్ మాట్లాడుతూ, 'స్పెక్ట్రా 2018' పేరుతో యాన్యువల్ ఆర్ట్ కార్నివాల్‌గా ఇండియన్ హెరిటేజ్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువతలో ఆర్టిస్టిక్ టాలెంట్‌ని వెలికి తీసే క్రమంలో ఫ్యూచర్ జనరేషన్‌కి కేటలిస్ట్‌గా ఈ ఈవెంట్ ఉపయోగపడ్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!