బలపడనున్న బహ్రెయిన్ - రష్యా ఉమ్మడి సంబంధాలు
- December 15, 2015
రాజకీయ,ఆర్ధిక, సాంస్కృతిక మరియు భద్రతారంగంలో తాజా జాతీయ , అంతర్జాతీయ అభివృద్ధి పరస్పర ఆసక్తి సమస్యలు తదితర మిగిలిన అన్ని రంగాలను బహ్రెయిన్ - రష్యాలు ఉమ్మడిగా ముదిపదనున్నాయి.ఇటీవల బహారిన్ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ బిన్ మొహమద్ అల్ ఖలీఫా రష్యా అధికారిక పర్యటన చేశారు.ఈ మేరకు రష్యన్ ఫెడరేషన్ కౌన్సిల్ ఇల్యాస్ ఉమఖనోవ్ పలు కీలక అంశాలపై వీరు ఇరువురు చర్చించారు.బహ్రెయిన్ రాజ్యం మరియు రష్యన్ ఫెడరేషన్ మధ్య ఉన్న సంబంధాలను గూర్చి బహారిన్ విదేశీ వ్యవహారాల మంత్రి ప్రశంసించారు.రెండు సామ్రాజ్యాల మధ్య ఈ స్నేహాన్ని మరింతగా పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







