'యాబై వసంతాలు శ్రవణామృతం..
- December 15, 2015
గాన గంధర్వుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం గాయకుడిగా నేటితో 50 సంవత్సరాలు పూర్తిచేసుకోగా, బాలుకు పలువురు పలు విధాలుగా తమ శుభాకాంక్షలు తెలిపారు. కాని బాలుని ఎంతగానో అభిమానించే కీరవాణి మాత్రం ఆయన కోసం ఓ పాటను స్వయంగా పాడి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ పాట మొదటగా 'యాబై వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలు గారి గళము' అంటూ మొదలు కాగా ఈ పాట తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. మరి దీనిపై మీరు ఓ లుక్కేయం
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







