'సమీరం' ట్రైలర్ రిలీజ్
- August 17, 2018
నూతన నిర్మాణ సంస్థ అనిత్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో అనిత దేవేందర్‌రెడ్డి, సురేష్ కేషవన్, జి.రుక్మిణి కలిసి సంయుక్తంగా తెరకెక్కుతున్న చిత్రం సమీరం. కొత్త హీరో హీరోయిన్లు యశ్వంత్, అమృత ఆచార్య నటిస్తున్నారు. రవి గుండబోయిన దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా మీడియాతో అనిత్ దేవేందర్‌రెడ్డి మాట్లాడారు.. ఈసినిమా మొత్తం బ్యాంకాక్‌లో స్క్రిప్టు వర్క్‌చేశామన్నారు.సినిమా కూడ అక్కడే షూటింగ్ చేసామని, తనకు సహకరించిన తొటి నిర్మాత, స్నేహితుడు డాక్టర్ సురేష్ కేషవన్ మంచి సపోర్ట్ ఇచ్చారని తెలిపారు. త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతున్న ఈసినిమాను ఆదరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రవి గుండబోయిన , లిరిక్ రైటర్ రాంబాబు గోశాల, సంగీత దర్శకుడు యాజమాన్య, హీరో యశ్వంత్, హీరోయిన్ అమృత్ ఆచార్య, గెటప్‌శ్రీను,జబర్దస్త్ రరాము, తదితరులు మాట్లాడారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







