కేరళ బాధితుల కోసం ఇండియన్ స్కూల్ స్టూడెంట్స్ విరాళం
- August 17, 2018
మస్కట్:ఇండియన్ స్కూల్ అల్ ఘుబ్రా, బేక్ సేల్‌ని ఆగస్ట్ 16న నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా నిధుల్ని సేకరించి, వరదలతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునేందుకు ఆ విరాళాన్ని ఇవ్వాలన్నది ఆ స్కూల్ ఆలోచన. టీచర్లు, స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సేల్స్ తాలూకు ప్రొసీడ్స్‌ని కేరళ చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ - స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీకన్నీవనర్ సునీల్ కట్టకత్‌కి అందించడం జరిగింది. తాజా సమాచారాన్ని బట్టి కేరళలో వరదల కారణంగా దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటి అయిన కొచ్చి ఎయిర్‌పోర్ట్‌ని సైతం ఈ వరదలతో తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







