మస్కట్:సీవేజ్ పిట్లో కూరుకుపోయిన కార్మికుడు
- August 17, 2018
మస్కట్:ఆసియా జాతీయుడైన ఓ వలస కార్మికుడు సీవేజ్ పిట్లో కూరుకుపోగా, అతన్ని అత్యంత చాకచక్యంగా వెలికి తీసినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించింది. సీవేజ్ పిట్కి సంబంధించిన వాల్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బౌషెర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీవేజ్ పిట్ నుంచి రక్షించిన వెంటనే, బాధితుడికి అత్యవసర వైద్య చికిత్స అందించి, ఆ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో బాధితుడికి బలమైన గాయాలు తగిలినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







